మొనాకో

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

మొనాకో
Wikipedia

మొనాకో (/ˈmɒnəkoʊ/ ( listen); French pronunciation: ​[mɔnako]), అధికారికంగా " ప్రిసిపాలిటీ ఆఫ్ మొనాకో " (French: Principauté de Monaco),[a] అన్నది స్వార్వభౌమాధికారం కలిగిన నగర రాజ్యం, దేశం, దీనికి మైక్రో స్టేట్‌ అన్న ప్రత్యేకత ఉంది. ఇది పశ్చిమ యూరప్‌లో " ఫ్రెంచి రివేరా "లో ఉంది. దేశానికి మూడు వైపులా ఫ్రెంచి దేశ సరిహద్దు ఉంది. నాలుగవ వైపు మద్యధరా సముద్రం ఉంది. 2016 నాటి గణాంకాల ఆధారంగా మొనాకో జనసంఖ్య 38,400 యూరప్‌లో పర్యాటకులని ఆకర్షించే ఓ చిన్న దేశం ఇది. మొనాకో ప్రపంచంలోని రెండవ అతి చిన్న దేశం, ప్రపంచంలో అధిక జనసాంద్రత గల దేశం. ఫ్రాన్స్, ఇటలీల మధ్యగల మొనాకో విస్తీర్ణం 2.02 చదరపు కిలోమీటర్లే. ప్రపంచంలో అధిక కాలం జీవించేది కూడా మొనాకో దేశస్తులే. సరాసరి ఆయుఃప్రమాణం 90 సంవత్సరాలు. నిరుద్యోగం సున్నా శాతం. ఫ్రాన్స్, ఇటలీల నించి ప్రతిరోజూ ఈ దేశంలోకి నలభై వేల మంది ఉద్యోగులు వచ్చి పనిచేసి వెళ్తూంటారు. మద్యధరా సముద్ర తీరాన గల మొనాకోకి 0.7 కిలోమీటర్ల విస్తీర్ణం మేర సముద్రాన్ని పూడ్చి భూభాగాన్ని పెంచారు. జనసాంద్రత చ.కి.మీ.కు 19 వేలమంది. మొనాకో భూభాగ సరిహద్దు పొడవు " 5.47 కి.మీ ". సముద్రతీరం పొడవు 3.83 కి.మీ.వెడల్పు 1700-349 మీ. దేశంలో అత్యత ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతున్న ఇరుకైన కాలిబాట పేరు " చెమిన్ డెస్ రివోరీస్ ", ఇది " మోంట్ ఎజెల్ " పర్వతసానువుల్లో ఉంది. మొనాకోలోకెల్లా అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం "మోంటే కార్లో ", అత్యంత జనసాంద్రత కలిగిన వార్డ్ " లార్వొట్టో ". లాండ్ రిక్లైమేషన్ ద్వారా మొనాకో వైశాల్యం 20% పెంచుకుంది. 2005 లో దేశవైశాల్యం 1.974 చ.కి.మీ. మొనాకోలోని పన్ను చట్టాల వల్ల దీన్ని సంపన్నులకు క్రీడాస్థలం అంటారు. 2014 గణాంకాల ఆధారంగా దేశంలో 30% ప్రజలు మిలియనీర్లుగా ఉన్నారు. ఇది జెనీవా, జ్యూరిచ్ కంటే అధికం.



armata
Bliick auf Monte Car…
place du palais
Vista Panoramica di …
Palais Princier (de …
Monaco -Ville
Le Palais des Prince…
Palacio del Principa…
monaco desde el pala…
Monaco, harbour
View on Fontvieille …
Monte Carlo
Entrée de la vieille…
monaco ville
Monaco, towards Quai…
Francis Grimaldi sta…
Prince's Palace of M…
084 Monaco Port de F…
Le palais princier d…
Monaco
Port of Monte Carlo,…
Monaco Plaza del Pal…
Monaco-Ville, Monaco
l'abito fa monaco -…
Monaco palace ground
Vista de Monaco
Fontainville, panora…
Monaco
monoco
Palastwache Monaco
Luxury yachts at the…
Monaco
city and mountain vi…
Fonveille harbour
Panorámica de Mónaco
Palais princier
La Garde
PALACIO DE MONACO
In Monaco street
Monaco-Ville, Monaco
09.2010 Monaco, zmia…
The Castle
Monaco-Ville, Monaco
Le Havre de Monaco
PICT0059
Monaco
2007-09-01
摩纳哥
IMG_2215
wisseling van de wac…
Monaco Port de Fontv…
Porto di Fontvieille…
摩纳哥
Monaco
Monte Carlo
Monaco sightseeing 11
Entrance of the Cast…
Armour above the Ent…
National Day in Mona…
Monaco-Ville, Monaco
Rocca (Montecarlo, P…
monaco
Monaco Spring_April_…
Monaco - 1
Monte Carlo, France
GDA - Monaco, Palais…
Stadium
Yacht a Montecarlo
Monaco-Ville, Monaco
monaco Palac
Shooting shelter
The Palace
MONACO
monaco
Monaco
Vista Principado.
GDA - Monaco, Palais…
Monaco Prince's pala…
The most impressive …
View
Panorama di Montecar…
montecarlo
Fontvieille, Monaco-…
Monaco sightseeing 12
Monaco - Ingresso al…
Monaco - West Marina
Evening in Monaco
Monaco
Monaco
Monaco
Monte Carlo - Gabbia…
Monaco, palais
View on Monaco
Hotel particulier fa…
Palais Grimaldi
摩納哥-親王宮廣場
Πισω Μέρος Παλάτι
Prince's Palace of M…
Monaco
monaco from the pala…

Impressum