సాన్‌మారినో

Suomi فارسی Tiếng Việt Galego Türkçe Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية עברית

శాన్ మారినో, అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినో అనీ లేక తరచుగా మోస్ట్ సెరెన్ రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినో అని పిలిచే ఈ దేశం చుట్టూ ఇటలీ విస్తరించిన అతిచిన్న భూపరివేష్టిత దేశం. ఇది అపెనైనె పర్వతాల ఈశాన్య భాగంలో ఇటాలియన్ ద్వీపకల్పంలో ఉంది. దీని విస్తీర్ణం కేవలం 61చ.కి.మీ (24 చ.మై.), జన సంఖ్య 33,562. దీని రాజధాని శాన్ మారినో నగరం, అతిపెద్ద నగరం సెర్రావల్లె. శాన్ మారినో ఐరోపా కౌన్సిల్‌లోని సభ్యదేశాలన్నింటిలో అత్యల్ప జనసంఖ్య కలిగి ఉంది.

Wikipedia



Impressum