ధన్‌బాద్

Suomi Українська فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu Galego हिन्दी 日本語 Português Српски / Srpski Español English 한국어 Français 中文 Polski Svenska Русский العربية Nederlands Čeština Deutsch Italiano

ధన్‌బాద్
Wikipedia

ధన్‌బాద్, జార్ఖండ్ రాష్ట్రం, ధన్‌బాద్ జిల్లా లోని నగరం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. జంషెడ్‌పూర్ తరువాత, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ధన్‌బాద్. ఇది భారతదేశంలో 42 వ అతిపెద్ద నగరం. 10లక్షలకు పైగా జనాభా గల పట్టణ సముదాయాల్లో భారతదేశంలో 34 వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 96 వ స్థానంలో ఉన్నట్లు సిటీ మేయర్స్ ఫౌండేషన్ గుర్తించింది. పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా ధన్‌బాద్ జిల్లాకు సరిహద్దుగా ఉంది.
Impressum