మహాసముంద్

Tiếng Việt हिन्दी Español English Русский Français 中文 Nederlands Deutsch Italiano Norsk (Bokmål)

మహాసముంద్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, మహాసముంద్ జిల్లా లోని నగరం. ఇది రాష్ట్రంలోని 12 వ అతిపెద్ద నగరం. మహాసముంద్ జిల్లా ముఖ్యపట్టణం. నగరాన్ని 30 వార్డులు, ఐదు జోన్లుగా విభజించారు. ఇది మహానది తీరప్రాంతంలో అతిపెద్ద నగరం.

WikipediaImpressum