మణుగూరు

Svenska Nederlands فارسی Português Tiếng Việt English Italiano Bahasa Melayu 中文

మణుగూరు
Wikipedia

మణుగూరు (Manuguru), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలానికి చెందిన పట్టణం. 2005, జూన్ 15న పురపాలక సంఘంగా ఏర్పాటుచేయబడింది. 2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.




Impressum