అంతర్జాతీయ కాల్బంతి క్రీడా సమాఖ్య

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina 한국어 Lietuvių Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский Eesti العربية Polski Türkçe עברית

అంతర్జాతీయ కాల్బంతి క్రీడా సమాఖ్య
Wikipedia

అంతర్జాతీయ కాల్బంతి క్రీడా సమాఖ్య దిద్దుబాటు (ఆంగ్ల అనువాదం: ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్ ) రోజువారీ వ్యవహారంలో ఫీఫా (French: Fédération Internationale de Football Association)గా పేరొందింది, ఇది కాల్బంతి సమాఖ్య యెుక్క అంతర్జాతీయ పాలకమండలి. దీని ప్రధాన కార్యాలయం జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు సెప్ బ్లాటర్. ఫీఫా సంస్థ అతిపెద్ద అంతర్జాతీయ ఆటలపోటీల యెుక్క నిర్వహణకు ముఖ్యంగా 1930 నాటినుండి ఫీఫా ప్రపంచ కప్కు బాధ్యత వహిస్తోంది. ఈ సమాఖ్యలో 208 సభ్యసంస్థలు ఉన్నాయి.




Impressum