వేటపాలెం

Nederlands Português English Tiếng Việt Svenska Bahasa Melayu 中文 Italiano

వేటపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామము మరియు వేటపాలెం మండల కేంద్రము. ఈ గ్రామం జీడిపప్పు ఉత్పత్తికి, వ్యాపారానికి పేరు పొందింది. ఆంధ్రలో పురాతనమైనదైన, 1918 లో స్థాపించినసారస్వత నికేతనం అనబడే గ్రంథాలయం కూడా ఇక్కడే వున్నది.

WikipediaImpressum