సూర్యాపేట

中文 Italiano Tiếng Việt English 日本語 Bahasa Melayu Svenska

సూర్యాపేట
Wikipedia

సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలానికి చెందిన పట్టణం, సూర్యాపేట జిల్లా యొక్క ప్రధాన కేంద్రం. అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకం కింద సూర్యాపేటను అభివృద్ధి చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 లో సూర్యాపేటకు దక్షిణ భారతదేశంలోనే "పరిశుభ్రమైన నగరం"గా అవార్డు లభించింది. దీనిని "గేట్‌వే ఆఫ్ తెలంగాణ" అని కూడా అంటారు.
Impressum