పళ్ళిపట్టు

Nederlands Português Deutsch Tiếng Việt English Italiano Bahasa Melayu 中文 Svenska

పళ్ళిపట్టు పట్టణం కుశస్థలీ నది ఒడ్డున యున్నది. తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లాకు చెందిన ఈ చిన్న పట్టణం ఆంధ్ర రాష్ట్రాన్ని సరిహద్దున ఉంది. 2001వ సంవత్సరం భారతదేశ జనాభా లెక్కల ప్రకారం సుమారు 8,650 మందికి పైగా జనాభా కలగి యున్నది. ఇందులో సుమారు 50 శాతం మంది ప్రజలు తెలుగు భాషను మాతృభాషగా కలగి యున్నారు,40%శాతం మంది తమిళభాషను మిగిలిన వారలు ఉర్దు, హిందీ, కన్నడ మొదలగు భాషలను తమ మాతృభాషగా కలగి యున్నారు .

WikipediaImpressum