పలాస

Nederlands Português Tiếng Việt English Bahasa Melayu Italiano

పలాస
Wikipedia

పలాస కాశీబుగ్గ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,శ్రీకాకుళం, పలాస మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇది శ్రీకాకుళం జిల్లాకి అనాదిగా వాణిజ్య కేంద్రం. పలాస జీడిపప్పు ఇక్కడి ప్రముఖ ఉత్పత్తి. పలాస రైల్వే స్టేషను శ్రీకాకుళం జిల్లాలో పెద్ద స్టేషను. సంక్రాంతి నాడు జరిగే డేకురు కొండ యాత్ర ఇక్కడి ప్రముఖ ఉత్సవం.
Impressum