గుంటూరు

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Español English Русский Română 한국어 Français 中文 Polski Magyar العربية ไทย Čeština Deutsch Українська Српски / Srpski Italiano Norsk (Bokmål) Català Türkçe Svenska

గుంటూరు
Wikipedia

గుంటూరు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక ముఖ్య నగరము, అదే పేరుతో గల గుంటూరు జిల్లాకు పరిపాలనా కేంద్రము. ఈ నగరం 7,43,354 జనాభాతో (2011 జనగణన) రాష్ట్రం లోని మూడవ పెద్ద నగరము. గుంటూరు ప్రాంతంలోనే విద్యా,వైద్య రంగాలకు ప్రధాన కేంద్రం.
Impressum