సారనాథ్

Suomi Deutsch فارسی Lietuvių Українська हिन्दी 日本語 Português Español English Русский 한국어 Čeština Français 中文 Polski Magyar Svenska ไทย Nederlands Tiếng Việt Euskara Italiano Norsk (Bokmål) Català Türkçe

సారనాథ్
Wikipedia

సారనాథ్, (ఆంగ్లం : Sarnath) (ఇంకనూ మృగదవ, మిగదాయ, రిషిపట్టణ, ఇస్పితాన), ఇదో జింకల వనం, ఇందు గౌతమ బుద్ధుడు తన మొదటి "ధర్మ" ఉపదేశాన్నిచ్చాడు, ఇచటనే బౌద్ధ సంఘాలు ఏర్పాటయ్యాయి. సారనాథ్ ఉత్తరప్రదేశ్ వారణాసికి ఈశాన్యదిశలో 13 కి.మీ. దూరాన గలదు. ఇస్పితాన, గౌతమ బుద్ధుని చే వర్ణించబడినది, నాలుగు ప్రధాన బౌద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. బౌద్ధ మత భక్తులు సందర్శించి తీరవలసిన క్షేత్రాలు నాలుగు క్షేత్రాలలో సారనాధ్ ఒకటి. తక్కిన మూడు - కుశీనగరం, బోధిగయ, లుంబిని.




Impressum