ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

हिन्दी 日本語 English Norsk (Bokmål)

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(Indian School of Business) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాల. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎంబీఏ) తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ల కొరకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తున్నది. ఐ.ఎస్.బి కొంతమంది ఫార్ట్యూన్ 500 వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సహకారముతో 1999 డిసెంబరు 20న స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంస్థ స్థాపనలో కీలకపాత్ర పోషించారు.

WikipediaImpressum