ఎలమంచిలి

English Svenska

ఎలమంచిలి
Wikipedia

ఎలమంచిలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక ఎలమంచిలి మండలం లోని ఒక జనగణన పట్టణం. ఇది ఎలమంచిలి మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం.ఇది విశాఖపట్నం నుండి ఇది 64 కి.మీ. దూరంలో ఉంది.యలమంచిలి పట్టణం 17.33N, 82.52E అక్షాంశ రేఖాంశాలవద్ద ఉంది. ఇది సముద్రతలం నుండి 7 మీటర్లు (26 ఆడుగులు) సగటు ఎత్తులో ఉంది.ఎలమంచిలి హౌరా-చెన్నై రైల్వేమార్గం, జాతీయ రహదారి (కలకత్తా-చెన్నై) అనుసంధానించబడింది.
Impressum