మల్దకల్

English

మల్దకల్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా,మల్దకల్ మండలానికి చెందిన గ్రామం.ఇది సమీప పట్టణం, డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 18 కి. మీ. దూరంలో రాయచూరు వెళ్ళు మార్గములో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.

WikipediaImpressum