వలిగొండ

English

వలిగొండ, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలానికి చెందిన గ్రామం, జన గణన పట్టణం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. మూసీ నది ఒడ్డున ఉంది.

WikipediaImpressum