English
నకిరేకల్, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలానికి చెందిన గ్రామం.ఇది 65వ నంబరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుండి 110 కి.మీ.ల దూరంలో, నల్గొండ నుండి 20 కి. మీ.ల దూరంలో ఉంది. ఇది నకిరేకల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.