కోహిర్‌

English

కోహిర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. కోహిర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది. ఈ మండలంలో 23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

WikipediaImpressum