టెక్కలి

English Svenska

టెక్కలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనగణన పట్టణం. టెక్కలి జిల్లా ప్రధాన పట్టణం శ్రీకాకుళం నండి 50 కి.మి దూరములో ఉత్తరాన ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు ఈ నియోజక వర్గమునుండి పోటి చేసి గెలిచాడు, రాష్ట్ర శాసన సభకి ఎన్నిక అయ్యాడు. జిల్లాలో ఉన్న 3 డివిజన్లలో ఇదిఒకటి, ఇది దివిజన్ కేంద్రము,మరియు శాసనసభ నియోజకవర్గము 532201

WikipediaImpressum