హుజూర్‌నగర్

فارسی English

హుజూర్‌నగర్, తెలంగాణ రాష్ట్రంలోని, సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2013లో హుజూర్‌నగర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.

Wikipedia



Impressum