English
పర్చూరు ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా గ్రామం, మండల కేంద్రం.ఇది సమీప పట్టణమైన చీరాల నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.