హుజూరాబాద్

فارسی English Svenska

హుజూరాబాద్, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.  ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇది కరీంనగర్ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలలో ఒకటి.ఇక్కడినుండి కరీంనగర్ 40 కి.మీ. దూరంలోను, హనుమకొండ 30 కి.మీ. హుజురాబాద్ వయా హన్మకొండ హైదరాబాద్ 170 కి.మీ.,హుజురాబాద్ వయా హుస్నాబాద్ హైదరాబాద్ 177 కి.మీ. హుజురాబాద్ వయా కరీంనగర్ హైదరాబాద్ 200 కి. మీ.దూరంలో ఉన్నాయి. ఇది 2011 హుజూరాబాద్ పురపాలకసంఘంగా ఏర్పడింది.

WikipediaImpressum