బెంగుళూరు ప్యాలెస్

हिन्दी English

బెంగుళూరు ప్యాలెస్
Wikipedia

బెంగుళూరు ప్యాలెస్, భారతదేశములోని బెంగుళూరు నగరంలో ఉన్న ఒక రాజప్రాసాదం. ఇది ఇంగ్లాండులోని విండ్సర్ కాసిల్ యొక్క ఒక చిన్న నమూనా లాగా ఉండేటట్లు నిర్మించబడింది. బెంగుళూరులోని సెంట్రల్ ఉన్నత పాఠశాల మొదటి ప్రిన్సిపాల్ అయిన రెవరెండ్ గారెట్ దీనిని నిర్మించారు, ఈ కాలేజీ ప్రస్తుతం సెంట్రల్ కాలేజీగా ప్రసిద్ధి చెందింది.
Impressum