కామాఖ్య దేవాలయము

हिन्दी Español English

కామాఖ్య దేవాలయము
Wikipedia

కామాఖ్య దేవాలయం (కాంరూప్-కామాఖ్య) కామాఖ్యాదేవి కొలువైన ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైనది ఇది భారతదేశంలోని అస్సాం నందలి గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల యందు గల ఒక శక్తి ఆలయము. ఇది అనేక ప్రత్యేక దేవాలయాలు కలిగిన ప్రధాన ఆలయం. ఈ ఆలయంలో ఉన్న పది దేవాలయాలు పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి; కాళీ, తార, శోదషి, భువనేశ్వరి, బైరవి, చిన్నమస్తా, ధుమవతి, బగలముఖి, మాతంగి మరియు కమల వీటిలో త్రిపుర సుందరి, మాతంగి మరియు కమల దేవాలయాలు ప్రక్కప్రక్కన ప్రధాన దేవాలయంలో కలవు. మిగిలిన ఏడు దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. సాధారణ హిందువులకు మరియు తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రాస్థలము.
Impressum