జకార్తా

Suomi فارسی Tiếng Việt עברית Galego Magyar Nederlands 한국어 Slovenščina Lietuvių Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 ไทย Čeština Deutsch Italiano Hrvatski Ελληνικά हिन्दी English Русский Eesti Polski Dansk العربية Українська Türkçe

జకార్తా
Wikipedia

జకార్తా ఇండోనేషియా దేశ రాజధాని మరియు ఆ దేశంలో ఇది అతిపెద్ద నగరం. జావా వాయువ్య తీరంలో ఉన్న ఈ నగరం 661 చ.కి.మీ వైశాల్యం మరియు 8,490,000 జనాభా కలిగివుంది. జకార్తా దేశ ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కేంద్రంగా ఉంది. ఇది ఇండోనేషియా మరియు ఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా మరియు ప్రపంచంలో పన్నెండోవ పెద్ద నగరంగా గుర్తింపు పొందింది. జబోడెటాబెక్‌గా పిలిచే దీని యొక్క మహానగరం ప్రాంతం, ప్రపంచంలో రెండో అతిపెద్ద మహానగరంగా గుర్తించబడింది. 2008 గ్లోబలైజేషన్ అండ్ వరల్డ్ సిటీస్ స్టడీ గ్రూప్ అండ్ నెట్‌వర్క్ (GaWC) పరిశోధనలో జకార్తా ఒక ప్రథమ శ్రేణి ప్రపంచ నగరంగా (ఆల్ఫా సిటీ లేదా గ్లోబల్ సిటీ) పరిగణించబడింది. "జయకార్తా" (जयकर्) అనే సంస్కృత పదం నుంచి ఈ నగరం పేరు ఉద్భవించింది, దీనికి "విజయ కృత్యం," "సంపూర్ణ కార్యం,"లేదా "సంపూర్ణ విజయం" అనే అర్థాలు ఉన్నాయి.




Impressum