కేంద్ర నిఘా సంస్థ

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska Lietuvių 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский Eesti Polski العربية Türkçe עברית

కేంద్ర నిఘా సంస్థ
Wikipedia

కేంద్ర నిఘా సంస్థ (CIA ) అనేది అమెరికా సంయుక్తరాష్ట్రాల ప్రభుత్వమునకు చెందిన ఒక పౌర నిఘా సంస్థ. అమెరికా సంయుక్తరాష్ట్రాల సీనియర్ విధాన రూపకర్తలకు జాతీయ భద్రతకు సంబంధించిన గూఢ సమాచారమును ఇది అందిస్తుంది. అంతేకాక అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడి వినతిని అనుసరించి రహస్య కార్యకలాపాలను కూడా CIA చేపడుతుంది.




Impressum