హోగెనక్కల్‌ జలపాతం

Français हिन्दी فارسی English

హోగెనక్కల్‌ జలపాతం
Wikipedia

హొగెనక్కల్ జలపాతం (ఆంగ్లం: Hogenakkal Falls, (తమిళం: ஒகேனக்கல் அருவி, కన్నడం: ಹೊಗೆನಕಲ್ ಜಲಪಾತ) కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో ఉంది. ఇది బెంగుళూరు నుండి 180 కిలోమీటర్లు, ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరంలో ఉంది. దీనినే "భారతీయ నయాగరా జలపాతం" (Niagara of India) అని పిలుస్తారు. కార్బొనటైట్ (Carbonatite) రాళ్ళు దక్షిణాసియాలోను, ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు.
Impressum