అమెజాన్ నది

Suomi فارسی Tiếng Việt עברית Galego Magyar Nederlands 한국어 Slovenščina Lietuvių Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Español Slovenčina 中文 Dansk ไทย Deutsch Italiano Hrvatski Nynorsk Ελληνικά हिन्दी Čeština English Русский Eesti Polski العربية Українська Türkçe

అమెజాన్ నది
Wikipedia

అమెజాన్ నది (ఆంగ్లం : Amazon River), దక్షిణ అమెరికాలోని పెద్ద నది. ఇది ప్రపంచంలోనే (పరిమాణంలో) అతి పెద్దనది (నైలు నది పొడవైనది). అమెజాన్ నదీప్రవాహం, ప్రపంచంలోని టాప్-10 నదుల నీటి ప్రవాహాలకన్నా ఎక్కువ. ప్రపంచంలోని అన్ని నదుల మొత్తం ప్రవాహంలో దాదాపు 5వ వంతు అమెజాన్ నదీ ప్రవాహమే. దీని విశాలమైన నదీ ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి "నదీ సముద్రం" (రివర్ సీ) అని వ్యవహరిస్తారు. ఈ నదీ పరీవాహక ప్రాంతాలలో వంతెనలైతే అసలు కానరావు. దీనిపై వంతెనలే లేవు. ఈ నది వెడల్పు ఎక్కువ వున్న కారణంగా, వంతెనలు నిర్మించలేక పోతున్నారు. ఈ నదీ పరీవాహక ప్రాంతంలోగల ఋతుపవన అడవులలో, కొన్ని చోట్ల నగరాలు కానవస్తాయి, కొన్ని రోడ్లు కానవస్తాయి.




Impressum