నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం

Suomi فارسی Tiếng Việt Bahasa Melayu Galego हिन्दी 日本語 Português Español English Русский 한국어 Eesti Français 中文 Polski Svenska العربية Čeština Deutsch Italiano Norsk (Bokmål)

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం
Wikipedia

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగాళీ: নেতাজী সুভাষচন্দ্র বসু আন্তর্জাতিক বিমানবন্দর Netaji Shubhashchôndro Boshu Antorjatik Bimanbôndor ) (IATA: CCU, ICAO: VECC) అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని డమ్ డమ్‌లో ఉన్న ఒక విమానాశ్రయం. గ్రేటర్ కోల్‌కతా మెట్రో ప్రాంతానికి ఇది సేవలందిస్తోంది. సుభాష్ చంద్ర బోస్ గౌరవార్థం పేరు మార్పు జరిగే వరకు దీనిని డమ్ డమ్ విమానాశ్రయం గా పిలిచేవారు. ముంబయ్, ఢిల్లీ, చెన్నై మరియు బెంగుళూరుల తర్వాత దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఐదవ విమానాశ్రయంగా గుర్తింపు సాధించిన ఈ విమానాశ్రయం ఏటా 8.5 మిలియన్ ప్రయాణీకులను ఆకర్షిస్తోంది. కోల్‌కతా నగర కేంద్రం నుంచి దాదాపు 17 km (11 mi) దూరంలో ఇది కొలువై ఉంది.




Impressum