బహ్రయిన్

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

బహ్రయిన్ Bahrain (/bɑːˈreɪn/ ( listen); అరబ్బీ: البحرين‎ al-Baḥrayn), అధికారికంగా " కింగ్డం ఆఫ్ బహ్రయిన్ " అంటారు. ఇది ఒక చిన్న ద్వీపదేశం. ఇది మిడిల్ ఈస్ట్ లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది. ఇది భ్రయిన్ ద్వీపంతో చేరిన ద్వీపసమూహం. ఇది 55 కి.మీ పొడవు 18 కి.మీ వెడల్పు ఉంది. పశ్చిమ సరిహద్దులో ఉన్న సౌదీ అరేబియా " కింగ్ ఫహ్ద్ కౌస్వే " ద్వారా బహ్రయిన్‌తో అనుసంధానించబడి ఉంది. ఉత్తర దిశలో ఉన్న ఇరాన్ బహ్రయిన్ మద్య 200 కి.మీ పొడవైన పర్షియన్ గల్ఫ్ ఉంది.ఆగ్నేయంలో ఉన్న కతర్ ద్వీపకల్పం బహ్రయిన్ మద్య గల్ఫ్ ఆఫ్ బహ్రయిన్ ఉంది. 2010 నాటికి బహ్రయిన్ జనసంఖ్య 1,234,571. వీరిలో 666,172 మంది అన్యదేశీయులు ఉన్నారు. దిల్మున్ సంస్కృతి మూలస్థానం బహ్రయిన్.

Wikipedia



Impressum