అంతర్జాతీయ అణు శక్తి మండలి

Suomi فارسی Tiếng Việt Magyar Nederlands Slovenščina 한국어 Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Svenska Euskara Lietuvių 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский Eesti Polski Català العربية Türkçe עברית

అంతర్జాతీయ అణు శక్తి మండలి
Wikipedia

అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (International Atomic Energy Agency or IAEA) ప్రపంచంలో అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలాని చెప్పే సంస్థ మరియు అణు ఆయుధాలతో పాటుగా సైనిక వాడకాలను నియంత్రించే సంస్థ. 1957 జూలై 29న IAEAను స్వయం ప్రతిపత్తి కల సంస్థగా స్థాపించారు. స్వయం ప్రతిపత్తిగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఒడంబడికతో నియమించినప్పటికీ, IAEA చట్టం ప్రకారం ఐక్యరాజ్య సర్వసభ్య మండలికి మరియు భద్రతా మండలికి జవాబుదారీగా ఉండవలసిందే.




Impressum