అంబర్ కోట

فارسی Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 Português Español English Русский 한국어 Français 中文 Polski Magyar ไทย العربية Nederlands Italiano Norsk (Bokmål)

అంబర్ కోట
Wikipedia

హిందీ: आमेर क़िलाఅమర్ కోట గా కూడా పిలవబడే అంబర్ కోట భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో, జైపూర్ కు 11 కిలోమీటర్ల దూరాన ఉంది. రాజధానిని ఈనాటి జైపూర్ కు తరలించడానికి పూర్వం ఇది అంబర్ కచ్చవా వంశ పాలకుల ప్రాచీన దుర్గంగా ఉండేది. ప్రత్యేకించి హిందూ, ముస్లిం (మొఘల్ ) శిల్ప కళా శైలుల మేలు కలయిక అయిన అచ్చేరువొందించే అద్వితీయ శిల్ప కళా నైపుణ్యం, అలంకరణలకు అంబర్ కోట ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ లోని మాఓట సరస్సు అంచున గల ఈ కోట పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంది.
Impressum