కాలింపాంగ్

Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 Español Slovenčina English Русский 한국어 Français 中文 Polski Svenska العربية Nederlands Deutsch Українська Italiano Català

కాలింపాంగ్
Wikipedia

[[వర్గం:పశ్చిమ బెంగాల్ నగరాలు]] కాలింపాంగ్ (మూస:Lang-ne) భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహాభారత శ్రేణి (లేదా లఘుతర హిమాలయము) లో ఉన్న ఒక పర్వత ప్రాంత వేసవి విడిది. ఇది సరాసరి 1,250 metres (4,101 ft) ఎత్తులో ఉంది. ఈ పట్టణం డార్జిలింగ్ జిల్లాలో భాగమైన కాలింపాంగ్ సబ్ డివిజన్ కు ప్రధాన పట్టణం. భారత సైన్యం యొక్క 27 పర్వత విభాగం ఈ పట్టణం యొక్క పొలిమేరలో ఉంది.
Impressum