English
గోపాలపురం శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించివుంది. ఇది రాజమండ్రి లోకసభ నియోజకవర్గం పరిధి లోనిది.