ఉడిపి

فارسی Tiếng Việt Bahasa Melayu हिन्दी Español English Русский Français 中文 Polski Magyar Nederlands Deutsch Italiano Svenska

ఉడిపి
Wikipedia

ఉడిపి, (ఉడుపి) భారతదేశం,కర్ణాటక రాష్ట్రం, ఉడిపి జిల్లాలోని నగరం. దీనిని ఒడిపు అని కూడా పిలుస్తారు. ఉడిపి సుమారు మంగళూరు నగరానికి ఉత్తరాన దాదాపు 55 కి.మీ (34 మైళ్లు) దూరంలో, రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు పశ్చిమాన రోడ్డుమార్గం ద్వారా 442 కి.మీ. (262 మైళ్లు) దూరంలో ఉంది. ఇది ఉడిపి జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. కర్ణాటకలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్ననగరాలలో ఇది ఒకటి. ఉడిపి కర్ణాటకలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ నగరంలో అనేక ప్రసిద్ధిచెందిన వివిధ విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ నగరంలో శ్రీ కృష్ణదేవాలయానికి ప్రసిద్ధి చెందింది. దీనిని టెంపుల్ సిటీ అని కూడాపిలుస్తారు. ఇది ప్రసిద్ధ ఉడిపి వంటకాలకు దాని పేరును సూచిస్తుంది. దీనిని పరశురామ క్షేత్రంగా అని కూడా పిలుస్తారు. కనకన కిండికి ప్రసిద్ధి చెందింది. తీర్థయాత్ర కేంద్రంగా ఉడిపిని రజత పీఠం, శివల్లి (శివబెల్లె) అని పిలుస్తారు.
Impressum