హొరనాడు

English

హొరనాడు
Wikipedia

హొరనాడు (Horanadu) (కన్నడ : ಹೊರನಾಡು) కర్ణాటక రాష్ట్రములోని చిక్కమగళూరు జిల్లాలో చికమగళూరుకు నైరృతి దిశగా 100 కి.మీల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రము. ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లిలువిరిసే పశ్చిమ కనుమల లోఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం ఉన్నది. ప్రధాన దేవతా విగ్రహాన్ని ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ప్రస్తుతం గల అన్నపూర్ణేశ్వరీ దేవి విగ్రహాన్ని 1973 లో ప్రతిష్ఠించారు.
Impressum