కురుక్షేత్రం

हिन्दी 日本語 Español English Русский Français Polski Čeština Deutsch Italiano Català Svenska

కురుక్షేత్రం
Wikipedia

కురుక్షేత్రం (హిందీ: कुरुक्षेत्र) అనే ప్రదేశం ముందు పంజాబు రాష్ట్రంలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణం. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి. పురాణాలలో ఇది పవిత్ర భూమిగానూ ధర్మక్షేత్రంగా పిలువబడుతూ వచ్చింది. కౌరవసామ్రాజ్య పూర్వపు చక్రవర్తి అయిన కురుమహారాజు యాగం చేసినభూమి కనుక ఇది కురిక్షేత్రం అయింది. ఇక్కడ 18 అక్షౌహినుల సైన్యం మరణించిన మహాభారత యుద్ధం జరిగిందని పురాణ కథనాలు వివరిద్తున్నాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన అర్జునుడిని అయోమయ స్థితి నుండి వెలుపలకు తీసుకువచ్చిన ప్రదేశం ఇదని భారతకథ వివరిస్తున్నది.
Impressum