తిరువళ్ళూరు

Tiếng Việt Bahasa Melayu 日本語 Español English Русский 한국어 Français 中文 Svenska Deutsch Italiano Català

తిరువళ్ళూరు
Wikipedia

తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూర్ జిల్లాకు చెందిన పట్టణం.ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంది. వీర రాఘవ స్వామి మందుల తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం. ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి.
Impressum