ఆస్ట్రేలియన్ ఓపెన్

Suomi Українська فارسی Српски / Srpski Tiếng Việt Lietuvių Bahasa Melayu Ελληνικά Galego Svenska हिन्दी 日本語 Português Español Slovenčina English Русский Română 한국어 Nederlands Eesti Français 中文 Slovenščina Polski Dansk ไทย Magyar العربية Čeština Deutsch Euskara Italiano Norsk (Bokmål) Hrvatski Català Türkçe עברית

ఆస్ట్రేలియన్ ఓపెన్
Wikipedia

ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ప్రతి యేటా జనవరి నెల ద్వితీయార్ధంలో జరిగే టెన్నిస్ ఆటల పోటీ. ఈ క్రీడలు 1905 లో ప్రారంభం అయ్యాయి. టెన్నిస్ ఆటలో ప్రతి యేటా గ్రాండ్‌స్లామ్గా పరిగణించే నాలుగు పోటీల్లో ఇదే మొదటిది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యు. ఎస్. ఓపెన్ మిగతా మూడు పోటీలు. ఇందులో పురుషులకూ, మహిళలకూ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయి. అంతే కాకుండా చక్రాల కుర్చీలవారికే పరిమితమైన వారికీ, ఆటలో దిగ్గజాల కోసం, ఎగ్జిబిషన్ ఈవెంట్లు కూడా ఉంటాయి. 1988 కి మునుపు ఈ పోటీలను పచ్చిక కోర్టులపై నిర్వహించేవారు. 1988 నుంచి మెల్‌బోర్న్ పార్కులో రెండు రకాల మైదానాలు వాడారు. 2007 వరకు రీబౌండ్ ఏస్ ఆ తరువాత ప్లెక్సికుషన్ మైదానాలు తయారు చేస్తున్నారు.




Impressum