English
కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇది రాజమండ్రి లోకసభ నియోజకవర్గం పరిధి లోనిది.