శ్రీరంగపట్టణం

Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 Português Español Slovenčina English Русский 한국어 Français 中文 Українська Polski Nederlands Deutsch Italiano Català Svenska

శ్రీరంగపట్టణం
Wikipedia

శ్రీరంగపట్టణం (ఆంగ్లం : Srirangapattana) (కన్నడ : ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ) (ఇంకనూ శ్రీరంగపట్న శిరంగపట్టణ్ అని పిలువబడేది). కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గలదు. మైసూరుకు అతిసమీపంలో గలదు. ఈ నగరం, చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగివున్నది.
Impressum