పాలాసియో డి సాల్

Português English Español Українська

పాలాసియో డి సాల్‌ (స్పానిష్ భాషలో "పాలెస్ ఆఫ్ సాల్ట్) అనే హోటల్ ఉప్పు దిమ్మలతో కట్టబడినది. ఇది ప్రపంచం లో అతి పెద్ద ఉప్పు క్షేత్రం అయిన సలార్ డి ఉయుని వద్ద కలదు. ఇది 10582 చ.కి.మీ. వైశాల్యం గలది. ఇది బొలీవియా దేశ ముఖ్య పట్టణం "లా పాజ్"కు దక్షిణంగా 350 కి.మీ. దూరంలో ఉంది. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం సలార్ డి ఉయుమి. ఇది బొలీవియా వాయువ్య ప్రాంతంలో పొటోసి మరియు ఓరుడి సంస్థ వద్ద ఉంది. ఇది "ఆండీస్" పర్వత శిఖరం నుండి 3656 మీ. ఎత్తులో గలదు. ఈ హోటల్ ఒక పర్యాటక ప్రదేశం. ఇది ఎందరోపర్యాటకులను ఆకర్షించే హోటల్. అనేక ప్రాంతములనుండి ఈ హోటల్ లో విశ్రాంతి కోసం అనేక మంది వస్తుంటారు.

WikipediaImpressum