ఇల్లందు

Nederlands Português Tiếng Việt English Italiano Bahasa Melayu 中文 Svenska

ఇల్లెందు, (పాత పేరు ఇల్లందుపాడు), తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లెందు మండలానికి చెందిన నగర పంచాయితి. ఇది 1986, సెప్టెంబరు 23న 3వ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పడింది.

WikipediaImpressum