దక్షిణ మహాసముద్రం

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands 한국어 Slovenščina Lietuvių Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский Eesti Polski العربية Türkçe עברית

దక్షిణ మహాసముద్రం
Wikipedia

దక్షిణ మహాసముద్రం (ఆంగ్లం : Southern Ocean), దీనికి ఇతర పేర్లు "మహా దక్షిణ సముద్రం", "అంటార్కిటిక్ మహాసముద్రం మరియు "దక్షిణ ధృవ మహాసముద్రం". దక్షిణార్ధ గోళానికి 60° అక్షాంశ దిగువన గల సముద్రప్రాంతము. పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రానికి దక్షిణాన, అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ వున్న జలరాశి.




Impressum