సాలూరు శాసనసభా నియోజకవర్గం

English

సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం. ఇది పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాలలో విస్తరించి ఉంది. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

WikipediaImpressum