పుష్కర్

Suomi فارسی Tiếng Việt Bahasa Melayu Ελληνικά हिन्दी 日本語 Español English Русский Français 中文 Polski Magyar Svenska Nederlands Deutsch Euskara Italiano Norsk (Bokmål) Català עברית

పుష్కర్
Wikipedia

భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్ (Hindi: पुष्कर). అది అజ్మీరు జిల్లాకు వాయవ్యంలో 14 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 510 (1673) అడుగుల ఎత్తుగా ఉపస్థితమై ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కథనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్‌లో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటిలో అనేకం పురాతనమైనవి కాదు. ముస్లిమ్ దండయాత్రలలో అనేకం ధ్వంసం చేయబడ్డాయి. ధ్వంసం చేయబడిన ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి. తరువాతి కాలంలో ధ్వంసం చేయబడిన ఆలయాలు పునర్నిర్మించబడ్డాయి. బ్రహ్మాలయానికి చెందిన అనేక దేవాలయాలు క్రీశ 14వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. ప్రపంచంలో అతి కొన్ని బ్రహ్మదేవుని ఆలయాలు మాత్రమే ప్రస్తుతం జీవించి ఉన్నాయి. మిగిలిన బ్రహ్మదేవుని ఆలయాలు ఉత్తరప్రదేశ్ లోని బిదూరులో ఒకటి, భారతదేశంలో రాజస్థాన్ లోని బర్మర్ జిల్లా సమీపంలోని బలోత్రా అనే పల్లెటూరులో ఒకటి, మదర్ టెంపుల్ ఆఫ్ బిసాకిహ్ ఒకటి మరియు ఇండోనేషియా లోని యోగ్యకర్త లోని ప్రంబనన్ ఒకటి. పుష్కర్6లో 52 ఘాట్లు భక్తుల స్నానార్ధము ఉన్నాయి. పుష్కర్‌లో ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు పుష్కర్ కెమేల్ ఫెయిర్ అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత. కొన్ని దశాబ్ధాలుగా పుష్కర్ యొక్క సహజ వాతావరణ కాలుష్యం కలత చెందవలసిన విధంగా పెరిగిందని భావించబడుతుంది. పర్యాటకుల సౌకర్యార్ధం అడవులను నరికివేయడం ఇందుకు ప్రధాన కారణమని భావించబడుతుంది.



The Pushkar Camel ...
PUSHKAR
same same but diff...
morning pooja
Musico
RESTAURO



Holy man
Holy man
INDIA,RAJASTHAN,PU...
Pushkar
PUSHKAR WASCHTAG
PUSHKAR. Ghat
Sunset at Pushkar ...
alle 6 del mattino...
PUSHKAR
DONNE VELATE
Pushkar - India
Ganesh Chaturthi, ...



Pushkar Fair
INDIA, RAJASTHAN, ...
Lago sacro 1
Lago sacro 2
PUSHKAR
Pushkar, Rajasthan...
the pushkar lake
pushkar
ganeshfest
Pushkar Lake
India, Pushkar_
PUSHKAR. Tempio di...
Pushkar, Rajasthan...
NIÑA , PUSHKAR
Holy Lake in Pushkar
Pushkar lake
pilgrims in Brahma...
Calle de Pushkar



Especias
walking in Pushkar
People at Pushkar ...
la ville de Pushkar
puschka
TESSUTI
PUSHKAR
Religious Ceremony...
Friends
sunset in Pushkar
Pushkar
Pushkar, Rajasthan...
Pushkar, Rajasthan...
little girl in Pus...
Puskhar
Pushkar
Pushkar Fair
Pushkar Fair
India, Pushkar, Feira
Pushkar, Rajasthan...
DONNE VELATE
TAXI
Citta sacra di Pus...
Pushkar, Rajasthan...
Pushkar
India 08
INDIA,RAJASTHAN,PU...
Pushkar, Camel Fair
India, Pushkar, Fe...
India, Pushkar, Fe...
Lago sacro
Pushkar From Temple
Pushkar
Ghats autour du La...
Fruits Market, Pus...
Camelfair Pushkar
INDIA,RAJASTHAN, P...
INDIA, RAJASTHAN, ...
Pushkar Lake
Ganesh Chaturthi, ...
Monkeys, Pushkar, ...
India 07
INDIA, RAJASTHAN, ...
Indien-Pushkar
Pushkar Fair
DONNE VELATE
Pushkar, Rajasthan...
On fait les course...
Temple dans la bru...
India 06
Puskhar
INDIA,RAJASTHAN,PU...
INDIA,RAJASTHAN, P...
INDIA, RAJASTHAN, ...
At the fair
India, Pushkar
Pushkar
Pushkar
View on Puskar, India
Pushkar, Rajasthan...
Ghats around Pushk...
Coucher de soleil,...
PUSHKAR_LAKE

Impressum