ట్రినిడాడ్ మరియు టొబాగో

Suomi فارسی Tiếng Việt עברית Galego Lietuvių Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina Čeština 中文 Dansk ไทย Deutsch Italiano Hrvatski Ελληνικά हिन्दी English Русский Eesti Polski العربية Українська Türkçe

ట్రినిడాడ్ మరియు టొబాగో గణతంత్ర దేశం, pronounced /ˌtrɪnɨdæd ən tɵˈbeɪɡoʊ/ ( listen) కారిబ్బియన్‌కు డక్షిణ దిశగా, సౌత్ అమెరికన్ దేశమయిన వెనెజ్యూలాకు ఈశాన్య దిశగా, లెస్సర్ ఆంటిల్లస్‌లో ఉన్న గ్రెనడాకు దక్షిణంగా సముద్రంలో ఉన్న ఒక దీవుల సముదాయపు దేశము. అది ఈశాన్య దిశగా బార్బేడోస్ లాంటి దేశాలతోటి సముద్ర సంబంధ సరిహద్దులను పంచుకుంటుంది, ఆగ్నేయదిశగా గయానా, మరియు దక్షిణ, పశ్చిమ దిశలలో వెనెజ్యూలాలతో తన సముద్ర సంబంధ సరిహద్దులను పంచుకుంటుంది.

Wikipedia



Impressum