భైంసా

中文 Português Español Tiếng Việt English Italiano Bahasa Melayu Svenska

భైంసా
Wikipedia

భైంసా, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, భైంసా మండలం లోని రెవెన్యూ గ్రామం, ఒక పట్టణం పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది భైంసా పురపాలకసంఘానికి, భైంసా మండలానికి ప్రధాన పరిపాలనా కేంధ్రం.ఇది భైంసా మండలానికి, భైంసా రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం. దీనికి పశ్చిమాన మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లా, భోకర్ తాలూకా, దక్షిణాన నిజామాబాద్ జిల్లాతో సరిహద్దులుగా ఉన్నాయి. భైంసా 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E / 19.1000; 77.9667 వద్ద ఉంది. దీని సగటు ఎత్తు సముద్రమట్టానికి 363 మీటర్లు ఉంది. (1194 అడుగులు).ఈ పట్టణం గత కొన్నేళ్లుగా అనేక మతపరమైన అల్లర్లను చూసింది. మత ఘర్షణలను సక్రమంగా నిర్వహించడం లేదని పట్టణ పోలీసు అధికారులు విమర్శలకు గురయ్యారు.
Impressum