మధుబని

Tiếng Việt हिन्दी 日本語 Español English Русский Français 中文 Nederlands Italiano Norsk (Bokmål)

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో మధుబని జిల్లా (హిందీ:) ఒకటి. మధుబని పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మధుబని జిల్లా దర్భంగ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3501 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 3,570,651. మిధిల భూభాగంలో ఉన్న మధుబని జిల్లాలో మైధిలి భాష వాడుకలో ఉంది.

WikipediaImpressum