ఆర్క్‌టిక్ మహాసముద్రం

Suomi فارسی Tiếng Việt עברית Galego Lietuvių Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский Eesti Polski العربية Türkçe

ఆర్క్‌టిక్ మహాసముద్రం
Wikipedia

ఆర్కిటిక్ మహాసముద్రం (ఆంగ్లం : Arctic Ocean), ఇది ఉత్తరార్ధగోళంలో, ఉత్తర ధృవానికి చేరువలో ఉంది. ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో అత్యంత చిన్నది. ఈ మహాసముద్రం యూరేషియా మరియు ఉత్తర అమెరికా లచే చుట్టబడియున్నది. సంవత్సరం పొడుగునా, ఈ సముద్రపు చాలా భాగం మంచుతో కప్పబడియుంటుంది. ఈ సముద్రపు ఉష్ణోగ్రత మరియు లవణీయత, ఋతువుల అనుసారం మారుతూ వుంటుంది.




Impressum